వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేరికా కాల్పులు జరిపింది ఇందుకే... వీడీయో విడుదల చేసిన ఉన్మాది

|
Google Oneindia TeluguNews

అమేరికాలోని టెక్సాస్‌లో కాల్పులు జరిపిన నిందితుడి అంతరంగం బయటపడింది. కాల్పుల ఘటనకు పాల్పడిని నిందితుడు అంతకంటే కొద్ది నిమిషాల ముందు ఓ వీడీయోను విడుదల చేశాడు. తెల్లవాళ్లను విభవించి ప్రత్యేక అమేరికాను ఏర్పాటు చేయాలని అందోలో పేర్కోన్నాడు. అమేరికాలోని తెల్లవారి అవకాశాలను ఇతర వ్యక్తులు పోందుతున్నారని కాల్పులు జరిపిన ఉన్మాది ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విదేశీయులు ఉన్న స్థానాల్లో తెల్ల జాతీయులను తీసుకోవాలని కోరాడు.

ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం న్యూజిలాండ్‌లోని రెండు చర్చిలలో కాల్పులు జరిపిన ఆస్ట్రేలియాకు చెందిన ఉన్మాదిని తన ప్రకటనలో ప్రశంసించాడు. కాగా గత న్యూజిలాండ్ చర్చిలలో జరిగిన కాల్పుల్లో కూడ 51మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాగ అతని స్పూర్తితోనే తాను కాల్పులకు దిగానని తెలిపాడు.

Walmart Killer posted an anti-immigrant manifesto just 19 minutes before the incident

ఇక మొత్తం 2300 పదాలలో ది ఇన్‌కన్వినెంట్ ట్రూత్ పేరుతో తన మ్యానిఫెస్టోను విడుదల చేశాడు. కాగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం ఎల్‌ పాసోలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో ఓ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో స్టోర్‌లోకి ప్రవేశించిన పాట్రిక్‌ క్రూజియాజ్‌ (21) విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 20 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

English summary
horrific details have emerged in relation to the shooting incident on Saturday at a Walmart store in El Paso, Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X