వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL:తండ్రిని గుర్తుపట్టని చిన్నారి, కారణమిదే.. వైరల్

|
Google Oneindia TeluguNews

చిన్న పిల్లలు పేరంట్స్‌ను గుర్తు పడతారు. వారితో ఆడతారు.. చక్కగా నవ్వుతూ ఉంటారు. అయితే వారి రూపం మారితే.. అంటే తండ్రి గడ్డం ఉండి తీసివేస్తే.. కొంచెం కష్టమే. అవును నిజమే పసి పాపలు అయితే గుర్తుపట్టరు. అలా ఓ చిన్నారి గుర్తుపట్టలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మీరు ఆ వీడియోను చూడండి.

గుర్తుపట్టడం కష్టమే..

గుర్తుపట్టడం కష్టమే..

తల్లి లేదా తండ్రి మోములో మార్పులు జరిగితే పిల్లలు గుర్తుపట్టడం కష్టం. అవును అలా ఓ తండ్రి క్లీన్‌గా షేవ్ చేసుకుంటే గుర్తు పట్టలేదు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. గడ్డం లేకుండా తండ్రిని చూసి చిన్నారి షాక్ అయ్యాడు. అతను తన నాన్నే అనే సందేహాం కలిగింది. వీడియోను ఇన్ స్టలో వైరల్ హగ్ పేరుతో పోస్ట్ చేశారు. దానికి కాప్షన్ ఇలా పెట్టారు. గడ్డం లేకున్నా ఉన్న తన తండ్రిని చిన్నారి గుర్తు పట్టలేదు అని రాశారు.

ఒక్కసారిగా వచ్చిన పేరంట్

ఆ రీల్ తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 40 వేల వ్యూస్ సొంతం చేసుకుంది. 2400 మంది లైక్ చేశారు. చిన్నారి చక్కగా ఆడుకుంటుండగా తండ్రి వస్తాడు. మొహానికి కర్చీప్ వేసుకొని ఉంటాడు. అప్పుడు చూసి నవ్వుతాడు. కానీ దానిని తీయగా.. గడ్డం కనిపించదు. దీంతో కాస్త డౌట్ వస్తోంది. మెల్లిగా మొహం నుంచి గడ్డం కింద వరకు చేయి పెడతాడు. అలా పెట్టగా.. అక్కడే ఉన్న తల్లి నవ్వడం మనకు వీడియోలో సౌండ్ వినిపిస్తోంది. నేను మీ నాన్నను తండ్రిని అని చెబుతాడు. అయినా ఆ చిన్నారి డౌట్ ఫుల్‌గానే ఉంటాడు. ఆ వీడియో మాత్రం ముచ్చటగా ఉంది.

 మార్పు జరిగితే కష్టమే

మార్పు జరిగితే కష్టమే

నిజానికి పేరంట్స్‌ను పిల్లలు గుర్తు పడతారు. కానీ వారు అదే స్థాయిలో ఉంటే ఓకే.. ఇలా గడ్డం లేకుండా ఉండటంతో ఇబ్బంది తప్ప లేదు. మరికొందరికీ సర్జరీ అవసరం అవుతుంది.. దీంతో కూడా పిల్లలు గుర్తుపట్టని పరిస్థితి ఉంటుంది. అలా వీడియోను షేర్ చేయడంతో.. ట్రోల్ అవుతుంది.

English summary
baby boy's surprised reaction after his dad shaved off his beard. clip was shared on Instagram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X