Viral Video:కొండచిలువ- మొసలి పోరాటం, చివరకు ఏదీ గెలిచిందంటే..?

రెండు బలమైన జంతువులు పోరాటం.. ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ఇక నీటిలో ఉండే మొసలి.. అడవీలో ఉండే అనకొండ మధ్య పోరాటం గురించి చెప్పక్కర్లేదు. అనకొండలు కొన్ని రకాలు.. నీటిలో కూడా ఉంటాయి. అయితే అవీ చిన్న చిన్న పక్షులు, చేపలు, క్షీరదాలను ఆహారంగా తీసుకుంటాయి. మరీ అనకొండ వర్సెస్ మొసలి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ వీడియో చూడండి.

వాగులు, మడుగులు, నదుల చుట్టూ కొండ చిలువలు ఉంటాయి. ఆనకట్టల వద్ద కూడా ఉంటాయి. ఇవీ శక్తివంతంగా ఉంటాయి. చిన్న మొసళ్లపై దాడి చేయగలిగే సామర్థ్యం ఉంటుంది.చిన్న అనకొండలు పశు, పక్షులను తింటాయి. పెద్దవి మాత్రం జంతువులను వేటాడుతాయి. మొసళ్లు కూడా అంతే.. పాములను కూడా ఢీ కొట్టి చంపేస్తాయి.

WATCH: Crocodile Faces Off Against Python

ఓ కుంటలో మొసలి.. కొండ చిలువను చూసింది. అదీ కాస్త చిన్నగా ఉండటంతో.. మొసలి వెంటనే దాడి చేసింది. వెంటనే కొండ చిలువను దంతాలతో పట్టుకుంటుంది. అలా దానిని చంపేస్తోంది. ఆ వీడియో కొద్దీ సేపే ఉంది. కొండ చిలువ.. ఆ మొసలి కన్నా చిన్నది కావడంతో పోరాడేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఇప్పటికే 44కే చాలా సార్లు చూశారు. చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+