Viral video:అమ్మ.. 8 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కొడుకు, భావొద్వేగం..

అమ్మ.. పిల్లలైనా, పెద్దలైనా పరితపిస్తారు. తల్లి ఎప్పుడూ పిల్లల కోసం ఆలోచిస్తోంది. వారి మంచికోసమే చూస్తోంది. ఇందులో సందేహాం లేదు. అలా ఒకతను తన తల్లికి 8 ఏళ్లు దూరంగా ఉన్నాడు. చివరికీ అమ్మను కలిసే రోజు రానే వచ్చింది. ఇంకేముంది.. ఆమె ఎదుట కనపడగానే కన్నీళ్లు ఆగలేదు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. నెటిజన్లు కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఫిజికల్‌గా ఎదిగిన..

ఫిజికల్‌గా ఎదిగిన..

చాలా ఏళ్లుగా తన తల్లిని కలుసుకోవడంతో అతను పిల్లాడిలా అయిపోయాడు. ఫిజికల్‌గా ఎదిగిన.. పిల్లాడిలా మారాడు. అతడిని తల్లి హత్తుకొని.. ఏడవకు కానీ ఓదార్చింది. ఆ వీడియోను ఇన్ స్టాలో గూడ్ న్యూస్ మూవ్‌మెంట్ షేర్ చేశారు. డోర్ తీయగానే తల్లి కనిపించింది. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లి అతని వద్దకు వచ్చి.. దగ్గరకు తీసుకుంది. అతను చాలా ఎమోషనల్ అయ్యాడు.

కన్నీటినీ ఆపుకొని..

కన్నీటినీ ఆపుకొని..

ఉబికి వస్తోన్న కన్నీరును ఆపుకున్నాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. తల్లిని చూసిన తర్వాత అతను పిల్లాడు అయ్యాడని ఒకరు రాశారు. సో స్వీట్ అని మరొకరు రాశారు. చూడటానికి అతను పెరిగాడు.. కానీ తల్లి దృష్టిలో అతను ఎప్పుడూ పిల్లాడే అని మరొకరు రాశారు. ఇలా ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు.

ఆనందం

అతను తల్లిని కలువడం పట్ల తనకు చాలా ఆనందంగా కలిగిందని ఒకరు రాశారు. తానేమి చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఒకరు రాశారు. కానీ ఈ లోకంలో లేని తన తల్లి గుర్తుకు వచ్చిందని ఒకరు రాశారు. తల్లి అంటే అదే మరీ అని ఒకరు.. ఈ రోజుల్లో కొందరు పిల్లలు పట్టించుకోవడం లేదని మరొకరు రాశారు. అయినప్పటికీ మదర్ స్థానం ప్రత్యేకం అని మరొకరు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+