VIRAL VIDEO:నడిసంద్రంలో లవర్స్, టైటానిక్ ఫోజు, రింగ్ తీసి ప్రపొజ్ చేసే సమయంలో..

ప్రేమ.. ఎక్స్ ప్రెస్ చేయడంలో కొందరు తమ క్రియేటివిటీని చూపిస్తారు. అవును లవ్ చేసే అమ్మాయిని రొమాంటిక్ ప్లేస్‌కు తీసుకెళ్లి మరీ ప్రపొజ్ చేస్తారు. అవును సినిమాల్లో చాలా చూశాం. రియల్ లైఫ్‌లో కొందరు చేశారు. ఇక ఇక్కడ ఒకతను తన ప్రేమను తెలియజేసేందుకు సముద్రం మధ్యలోకి తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఓ తమాషా జరిగింది. అవును.. అదేంటో మరీ మీరే చూడండి.

సముద్రంలో ప్రపొజల్

సముద్రంలో ప్రపొజల్

ఒకతను సముద్రంలోకి తీసుకెళ్లాడు. వారిద్దరూ పడవపై ఉన్నారు. మరొకరు వారిని వీడియో తీస్తున్నారు. టైటానిక్ ఫోజులో వారు ఉన్నారు. చిన్నగా డ్యాన్స్ చేసినట్టు కనిపించారు. అక్కడ తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకున్నాడు. ఇంకేముంది మెల్లిగా అటు తిరిగాడు. జేబుల్లోంచి రింగ్ తీశాడు. కానీ కాస్త అటు, ఇటు అయ్యింది. అతను ఊహించింది మాత్రం జరగలేదు.

 పడిపోయిన రింగ్

పడిపోయిన రింగ్


అవును ఆ ఫ్లోరిడాకు చెందిన వ్యక్తి.. ఇలా చేశాడు. కానీ రింగ్ మాత్రం పడిపోయింది. ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఉంగరం పడిపోవడంతో అతను వెంటనే సముద్రంలో దూకుతాడు. దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ నో యూజ్.. అవును సముద్రంలో పడిపోవడంతో అదీ దొరకలేదు. వెంటనే అతను పైకి వస్తాడు. పైన తన ప్రపొజల్ చేశాడు. వీరితో వారి ఫ్రెండ్స్ ఉన్నారు. వీడియో తీసి.. షేర్ చేయాలని అనుకుంటారు. కానీ తానొకటి తలిస్తే అన్నట్టు జరిగింది. చివరకు తన లవ్ విషయం మాత్రం చెప్పేశాడు.

లవ్ ప్రపొజ్


కానీ తన ప్రపొజల్ మాత్రం చేసేశాడు. అతను ఎక్స్ పెక్ట్ చేసినంత మాత్రం కాదు. సముద్రంలో తన లవర్‌కు తన ప్రేమను మాత్రం తెలియజేశాడు. కానీ వితౌట్ రింగ్‌తో ప్రపోజల్ చేశారు. ఆమె మనసు గెలిచాడు. రింగ్ పెట్టి ఉంటే సిచుయేషన్ మరోలా ఉండేది. ఏం చేద్దాం అతనికి అలా జరగలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంలో వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మంచి ప్రపోజల్ అని అంటున్నారు. మరీ మీరు కూడా ఆ వీడియో చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+