షాక్: మర్మాంగాల్లో తుపాకీ దాచిన మహిళ, అరెస్ట్
టెక్సాస్: అమెరికాలోని ఓ మహిళ లోడ్ అయి ఉన్న తుపాకీని తన మర్మాంగాల్లో దాచింది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవల పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ సమయంలో ఇద్దరు మహిళలు నిషేధిత డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. పట్టుబడిన ఇద్దరు మహిళల్లో గాబ్రియెల్ గార్సియా, యాష్లే సిసిలియా కాస్తానేడలు ఉన్నారు. వారిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని మరింత చెక్ చేశారు.

అయితే, అందులోని ఓ మహిళ వద్ద గన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. కాస్తానేడ అనే మహిళ ఫుల్ లోడై ఉన్న తుపాకీని తన మర్మాంగాల్లో దాచినట్లు గుర్తించారు. ఆమెకు డ్రగ్స్‌తో పాటు అక్ర ఆయుధాల సరఫరాల పైన కేసులు నమోదు చేసు జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications