వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెండింగ్‌లో వరల్డ్ ఇడ్లీ డే: ఇడ్లీకి ఓ రోజు వెనుక ఆసక్తికరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫలహారంగా చాలామంది ఎక్కువగా ఇష్టపడేది ఇడ్లీని. ప్రతి రోజు దీనిని తినే వారు ఎందరో. ఇడ్లీ లవర్స్ చాలామందే ఉంటారు. ఇలాంటి ఇడ్లీకి ఓ తేదీ ఉంది. అది మార్చి 30 (ఈ రోజు) గత మూడేళ్లుగా మార్చి 30ని వరల్డ్ ఇడ్లీ డేగా జరుపుకుంటున్నారు.

ఇడ్లీ అంటే దక్షిణ భారత్ గుర్తుకు వస్తుంది. తమిళనాడులో సాంబర్ ఇడ్లీకి ఫేమస్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే తినే ఫలహారం ఇడ్లీ.

ఇడ్లీకి ఓ రోజు ఉండాలని తమిళనాడు క్యాటరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ రాజమని అయ్యర్ మార్చి 30ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఎనియావన్ అనే వ్యక్తి 2015లో వరల్డ్ ఇడ్లీ డే సందర్భంగా 1328 రకాల ఇడ్లీలను తయారు చేసి రికార్డ్ సృష్టించాడు. అదే రోజు 44 కిలోల ఇడ్లీని తయారు చేసి అధికారికంగా వరల్డ్ ఇడ్లీ డేను ప్రారంభించారని చెబుతారు.

వరల్డ్ ఇడ్లీ డే కావడంతో సోషల్ మీడియాలో #WorldIdliDay హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. హ్యాష్ ట్యాగ్‌తో పాటు కొన్ని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

English summary
For the last three years, March 30 has been celebrated as World Idli Day. The delicious south Indian steamed rice cake is often eaten for breakfast along with piping hot sambhar and a variety of tasty chutneys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X