Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిత్య యుద్దానికి సన్నద్దంగా.. గెలవడంపై దృష్టి పెట్టండి!: సైన్యంతో జిన్‌పింగ్..

చైనా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్ సైన్యంలోని ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు.

బీజింగ్: చైనా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్ సైన్యంలోని ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా పేరుగాంచిన 'రెడ్ ఆర్మీ'ని నిత్య యుద్దానికి సన్నద్ధంగా ఉండాలని జిన్‌పింగ్ ఆదేశించారు.

కాగా, గతవారమే జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా, సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి పదవీకాలన్ని చేపట్టినవేళ సైన్యాధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఆర్మీ ఎప్పుడూ చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉండాలన్నారు.

Xi Jinping Orders China's Army To Be Combat-Ready As He Starts New Term

యుద్ధాల్లో గెలవడంపై దృష్టి సారించాలని, సంస్కరణలు, ఆధునికీకరణలో దేశానికి సైన్యం మార్గదర్శిగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే, సైన్యంలోని ముఖ్య అధికారులతో భేటీకి ఇద్దరు జనరల్ స్థాయి అధికారులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిని అవినీతి ఆరోపణలతో గత నెలలోనే విధుల నుంచి తొలగించినట్టు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+