ఫోర్లు, సిక్సులు: దుమ్మురేపిన మంత్రి హరీశ్ రావు..
క్రికెట్ గ్రౌండ్‌లో మంత్రి హరీశ్ రావు రెచ్చిపోతున్నారు. ఫోర్లు, సిక్సులతో వీర బాదుడు బాదుతున్నారు. ఇటీవల జరుగుతోన్న స్థానిక మ్యాచుల్లో ప్రతాపం చూపిస్తున్నారు. కాగా సోమవారం జహీరాబాద్‌లో కూడా క్రికెట్ ఆడారు. తనదైన శైలిలో ఫోర్లు, సిక్సులతో స్కోర్ చేసి.. జట్టుకు భారీ స్కోర్ అందించారు. అపోజిట్ జట్టు బౌలర్లు హరీశ్ రావుకు బౌలింక్ వేయలేక బెంబేలెత్తిపోయారు.

జహీరాబాద్ లో బాగారెడ్డి మైదానంలో ఫ్లడ్‌లైట్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు టీం, జిల్లా కలెక్టర్ హన్మంతరావు టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెెలిచిన కలెక్టర్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. తర్వాత హరీశ్ రావు టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. తన బ్యాటింగ్‌లో హరీశ్ రావు మెరుపులు మెరిపించాడు. సిక్సర్లు , ఫోర్లతో ఫ్రోఫెషనల్ క్రికెట్ గేమ్ ను తలపించారు. హరీశ్ ఆటను చూసి చప్పట్లతో జహీరాబాద్ క్రీడాభిమానులు ప్రోత్సహించారు. మంత్రి హరీశ్ రావు ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా బ్యాటును ఝులిపించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications