విజయవాడ, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్ వారికి ముఖ్యమైన గమనిక
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని డివిజన్ల పరిధుల్లో నిర్వహణ పనులు, భద్రతాపరమైన సిగ్నలింగ్ వ్యవస్థ తనిఖీ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.
07753: కాజీపేట-డోర్నకల్ రైలు ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07754: డోర్నకల్-కాజీపేట రైలు ను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే
07755: డోర్నకల్-విజయవాడ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07756: విజయవాడ-డోర్నకల్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు

07278: భద్రాచలం రోడ్-విజయవాడ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07979: విజయవాడ-భద్రాచలం రోడ్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
17003: కాజీపేట-సిర్పూర్ టౌన్ ట్రైన్ ను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
17004: బలర్షా-కాజీపేట ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
17033: భద్రాచలం రోడ్-బలర్షా ట్రైన్ ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు రద్దు
17034: సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07462: సికింద్రాబాద్-వరంగల్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07463: వరంగల్-హైదరాబాద్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07766: సిర్పూర్ టౌన్-కరీంనగర్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07765: కరీంనగర్-సిర్పూర్ టౌన్ ట్రైన్ ఈ నెల 5 నుంచి 11 వరకు రద్దు
07894: కరీంనగర్-నిజామాబాద్ ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
07893: నిజామాబాద్-కరీంనగర్ ట్రైన్ ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు రద్దు
17035: కాజీపేట-బలర్షా ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
17036: బలర్షా-కాజీపేట ట్రైన్ ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు రద్దు
11409: దౌండ్-నిజామాబాద్ ట్రైన్ ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు ముద్ఖేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు
01413: నిజామాబాద్-పండరీపురం ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు












Click it and Unblock the Notifications