Cyber Crime: యూట్యూబ్ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేశాడు.. కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు..!
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వార్తలు చూసినా.. కొందరు మారడం లేదు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి నష్టపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ముగ్గురి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.కోటి పైగా కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి ఇన్ స్టాగ్రామ్ లో కొందరు పరిచమయ్యారు. ఆ తర్వాత పార్ట్ టైమ్ జాబ్ ఉంది చేస్తారా అని అడిగారు. దానికి సదరు వ్యక్తి ఏం పని చేయాలో అడిగాడు. ఏం లేదు చిన్న పనే.. యూట్యూబ్ వీడియోలను లైక్, కామెంట్, షేర్స్ చేయాలని చెప్పాడు.
ఇంతేనా.. చాలా సింపుల్ గా ఉంది వర్క్ ఉన్నకునాడు బాధితుడు. దీంతో నేరగాళ్ల బాధితుడికి యూట్యూబ్ లింక్ పంపారు. బాధితుడు లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియోను లైక్ చేశాడు. కామెంటు పెట్టాడు. షేర్ కూడా చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్ల బాధితుడికి కొంత మొత్తం చెల్లించారు. కొద్ది రోజుల తర్వాత తమ కంపెనీలో పెట్టుబడి పెడితే పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్పారు. నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు పలుసార్లు రూ.53 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

ఆ తర్వాత నిందితులు ఫోన్ చేయడం, చాట్ చేయడం మానేశారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలానే మరో వ్యక్తి రూ.36 లక్షలు, బిట్ కాయన్ ట్రేడింగ్ పేరుతో మరో యువకుడు రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో లో కూడా హైదరాబాద్ చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కూడా ఇలానే మోసపోయింది. ఆమె ఇన్ గ్రామ్ కొంత మంది పరిచయమ్యారు. ఇన్ గ్రామ్ పోస్టులకు రేటింగ్ ఇవ్వాలన్నారు. రేటింగ్ ఇచ్చినందుకు కొద్దు రోజులు డబ్బులు చెల్లించారు. తర్వాత తమ వద్ద పెట్టుడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మబలికారు. నమ్మిన ఆమె లక్షల్లో చెల్లించింది.

చివరికి మోసపోయానని తెలుసుకని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు ఓ వ్యక్తికి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. ఉద్యోగంలో భాగంగా యూట్యూబ్ వీడియోలను లైక్ చేయాలని, అలా చేస్తే డబ్బులిస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. రెండు రోజుల తర్వాత వీడియోలకు లైక్ లు కొడితే రోజుకు రూ.3వేల నుంచి రూ.6వేల ఇస్తామని ఓ మహిళ మే మొదటి వారంలో ఫోన్ చేసింది. దీంతో సదరు వ్యక్తి యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొట్టాడు.. ఆ తర్వాత డబ్బు పెట్టబడి పెడితే డబుల్ అవుతందని చెప్పారు. ఇలా బాధితుడు మొత్తం రూ. 8.59 లక్షలను కోల్పోయాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?











Click it and Unblock the Notifications