ఛీ..ఛీ ..ఏందిరా ఈ దరిద్రం..ఐస్‌క్రీమ్‌లో వీర్యాన్ని కలిపి అమ్ముతున్న ఘనుడు( వీడియో)
మనం తింటున్న ఫుడ్ ఎంత కలుషితం అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా అందరూ హోటల్స్, రెస్టారెంట్స్‌కు అలవాటు పడుతున్న పరిస్థితి. ఇక చిన్న పిల్లలు సైతం పానీ పూరి, ఐస్‌క్రీమ్‌లంటూ తెగ మారం చేస్తుంటారు. అయితే అవి ఎంత కలుషితం అవుతున్నాయో తెలియదు. తాజాగా నగర వాసులు విస్తుపోయే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఐస్‌క్రీమ్‌లో వీర్యాన్ని, మూత్రాన్ని కలిపి అమ్ముతున్నాడు ఓ ఘనుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో రోడ్డు పక్కన కుల్ఫీ, ఐస్‌క్రీం దుకాణం నడుపుతున్న వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటూ తన వీర్యాన్ని ఐస్‌క్రీం మరియు ఫలూడా పాత్రలో కలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.

దీన్ని గమనించిన ఓ వ్యక్తి అతను చేసే నీచపు పనికి సాక్ష్యం ఉండాలనుకున్నాడో ఏమో.. వెంటనే ఆ దరిద్రాన్ని వీడియో తీశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.వీడియో చూసిన పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆ వ్యక్తిని ఆరా తీశారు. మొదట దబాయించినా ఆ వ్యక్తి.. వీడియో చూపించటంతో.. గుండెలు కడుపులోకి జారిపోయి.. తాను చేసింది గలీజు పనే అని ఒప్పేసుకున్నాడు.
నెక్కొండ మండలంలో నిన్న ఒక వాట్సాప్ వీడియోలో బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపైన
— SHO NEKKONDA (@Sho_Nekkonda) March 19, 2024
నెక్కొండ పోలీస్ వారు చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగినది. @cpwarangal @acpnarsampet @dcpeastwrlc pic.twitter.com/r50j1pQEDg
అయితే.. ఆ వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన కాలురం కుర్బియా అని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చిన వీడియోపైన పోలీసులు విచారణ చేశారు. నెక్కొండ పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 294 కింద బహిరంగంగా అసభ్యకరమైన చర్యకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి సహా ఫుడ్ సేఫ్టీ అధికారులు అతని ఫుడ్ బండి దగ్గర నమూనాలను సేకరించారు. అతను చేసిన ఈ జుగుత్సాకరమైన పనికి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఘనుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications