ఆటోతో ఢీకొట్టి మహిళను ఈడ్చుకెళ్ళిన ఆటో డ్రైవర్, ఆమె ఏం చేసిందంటే?
హైద్రాబాద్ అత్తాపూర్ లో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటోను నడిపి పావుకిలోమీటరు దూరం పాటు మహిళను ఆటోతో పాటు ఈడ్చుకెళ్ళాడు.స్థానికులుఆమెను ఆసుపత్రిలో చేర్చారు.
హైదరాబాద్ :ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటోను నడిపాడు.ఓ మహిళను పావు కిలోమీటర్ పాటు ఈడ్చుకెళ్ళాడు. స్థానికులు ఆమెను రక్షించారు. ఆటోడ్రైవర్ ను స్ధానికులు నిలదీశారు.అయినా పట్టించుకోకుండానే మహిళను ఈడ్చుకొంటూ ఆటో డ్రైవర్ ఆటోను నడిపాడు.బాదితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
హైద్రాబాద్ నగరంలోని అత్తాపూర్ సమీపంలో ఓ మహిళను ఆటో ఢీకొట్టింది . ఈ విషయమై బాదితురాలు ఆటో డ్రైవర్ ను ప్రశ్నించింది.అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఆటోడ్రైవర్ ఆటోను నిర్లక్ష్యంగా నడిపాడు.

బాదితురాలిని ఈడ్చుకొంటూ పావుకిలోమీటర్ ఆటో ఈడ్చుకొంటూ వెళ్ళింది. బాదితురాలిపై ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.బాధితురాలిని బూతులు తిడుతూ ఆటోను అలానే నడిపాడు.
ఆటో బాదితురాలిని ఈడ్చుకొంటూ వెళ్ళింది.అయితే ఆటోను స్థానికులు వెంబడించారు.అయితే పావు కిలోమీటరు దూరం వెళ్ళిన తర్వాత ఆమెను ఆటోనుండి తప్పించుకొంది.
అయితే ఈ ఆటోకు నెంబర్ ప్లేట్ లేదు.అయితే ఈ ఆటో డ్రైవర్ ఎవరు అనే విషయమై స్థానికులు ఆరా తీస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఆటో డ్రైవర్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
రెండు రోజుల క్రితం పాతబస్తీలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో చనిపోయాడు. ఈ ఘటన మర్చిపోకముందే ఇదే తరహలో మరో ఘటన చోటుచేసుకోవడం ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications