Photos : జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో చిరు,పవన్ కల్యాణ్..
ప్రముఖ నటి జయసుధ,నితిన్ కపూర్ దంపతుల పెద్ద కుమారుడు నిహార్ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ నెల 26న ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత కౌర్‌తో నిహార్ వివాహం జరిగింది. వివాహం ఢిల్లీలో జరగ్గా.. రిసెప్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి,టీడీపీ అధినేత చంద్రబాబులకు కూడా ఆహ్వానం అందించినప్పటికీ వారు హాజరుకాలేదు.

జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
నిహార్-అమృత కౌర్ దంపతులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,సీనియర్ నటుడు నరేష్

జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
నూతన దంపతులతో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు..

జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
నూతన దంపతులతో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి..

జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
నూతన దంపతులో సీనియర్ నటీమణులు సుహాసిని,కుష్భూ తదితరులు..

జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి..

జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
నిహార్-అమృతకౌర్ వివాహ రిసెప్షన్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్,సీనియర్ నటుడు నరేష్
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications