బిసిహెచ్లో సాఫ్ట్వేర్ ప్రారంభించిన బాలకృష్ణ(ఫొటో)
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సమాచార సేకరణ, క్రోడీకరణ కోసం ఆంకో కలెక్ట్ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సాఫ్ట్‌వేర్‌తో దేశ వ్యాప్తంగా వచ్చే క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, వర్గీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన డాక్టర్ రమేష్ నిమ్మగడ్డను ఈ సందర్భంగా బాలకృష్ణ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిఈఓ ఆర్పీ సింగ్, సిఓఓ సత్యనారాయణ, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, మెడికల్ అంకాలజీ విభాగధిపతి డాక్టర్ సెంథిల్ రాజప్ప తదితరులు పాల్గొన్నారు.
-
నా మీద చేతులు వేశాడు, ఆ నరకం గుర్తొస్తే ఇప్పటికీ వణుకే: స్టార్ యాంకర్ -
తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!! -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
పెళ్లయ్యాక తొలి బర్త్‌డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
అడల్ట్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలు! స్టార్ నటి ఆవేదన! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..!












Click it and Unblock the Notifications