ఇది చూడు: చెవిలో బాలకృష్ణ గుసగుస, మొత్తం రేవంత్ రెడ్డి సందడే!
అలాంటి రేవంత్‌తో హిందూపురం టిడిపి శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ శుక్రవారం సరదాగా కనిపించారు.
హైదరాబాద్: ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కువ మందికి రేవంత్ రెడ్డి మాత్రమే గుర్తుకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయననే కీలక నేత. తెలంగాణ టిడిపిలో చక్రం తిప్పుతున్నారు.
అలాంటి రేవంత్‌తో హిందూపురం టిడిపి శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ శుక్రవారం సరదాగా కనిపించారు. బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు రేవంత్ దగ్గరుండి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు.
అదీ మా పాలసీ: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కేసీఆర్ బంపరాఫర్, బాలకృష్ణ స్పందన
బాలకృష్ణ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి వినోదపు పన్ను రద్దు చేయాలని కోరడంతో పాటు, తొలి రోజు తొలి షోకు ఆహ్వానించేందుకు బాలయ్య అసెంబ్లీకి వచ్చారు.

వాహనం నుంచి బాలయ్య దిగేటప్పుడు రేవంత్ స్వాగతం పలికారు. టిడిఎల్పీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడ బాలయ్య పక్కనే రేవంత్, ఆ పక్కన రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూర్చున్నారు.
రేవంత్, తెలంగాణ టిడిపి నేతలతో మాట్లాడారు. కాసేపటికి తన చేతిలోని ఫోన్‌ను బాలయ్య.. రేవంత్‌కు ఇచ్చారు. దానిని చూడమన్నారు. సినిమాకు సంబంధించిన వీడియో చూడమని చెప్పి ఉంటారు. రేవంత్ ఏదో చెప్పగా.. బాలయ్య తన కళ్ల జోడును తీసి ఇవ్వబోయారు. రేవంత్ నవ్వుతూ వద్దన్నారు. ఆ తర్వాత ఫోన్లోని వీడియో చూపిస్తూ రేవంత్ చెవిలో వివరించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications