బతుకమ్మ సంబరాలు పోస్టర్ రిలీజ్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు నిర్వహించనుందని మంత్రి చందులాల్ తెలిపారు. ఆయన సచివాలయంలో బతుకమ్మ పైన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఇది మూడోసారి అని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో పదివేల మంది మహిళలతో ఓ ప్రత్యేకమైన రీతిలో వలయాకారంగా బతుకమ్మ పండుగలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications