ఓయులో బీఫ్ ఫెస్టివల్ ఉద్రిక్తత: ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు
హైదరాబాద్: విద్యార్థి సంఘాలు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు)లో బీఫ్ ఫెస్టివల్ తలపెట్టిన నేపథ్యంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని హెచ్చరించిన బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పెద్ద యెత్తన పోలీసులు మోహరించారు. ఆయనను గోషామహల్ ఎసిపి కార్యాలయానికి తరలించారు.
ఓయులో పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. ముందస్తుగా విద్యార్థులను కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓయుకు వెళ్లే దారులను దిగ్భంధం చేశారు. బీఫ్ ఫెస్టివల్‌కు గానీ పోర్క్ ఫెస్టివల్‌కు గానీ అనుమతి లేదని అధికారులు ప్రకటించినప్పటికీ బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని విద్యార్థులు చెప్పారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లను తనిఖీ చేశారు. బీఫ్ పెస్టివల్‌కు అనుమతి లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. బుధవారం ఆర్థరాత్రి సమయంలో త్రివేణి హాస్టల్ వద్ద విద్యార్థి నాయకులు కోట శ్రీనివాస్ గౌడ్, బద్రిలతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అంతకు ముదము ఓ చానెల్ కార్యక్రమంలో పాల్గొనడానికి బయటకు వచ్చిన ఓయూ మాదిగ విద్యార్థి సమాఖ్య ఇంచార్జీ అలెగ్జాండర్, ఫెస్టివల్ నిర్వాహకులు సోలంకి శ్రీనివాస్, విహెచ్‌పి నేత శశిధర్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications