అసభ్యకరదృశ్యాలున్నాయంటూ బిగ్బాస్ షో పై బిజెవైఎం ఫిర్యాదు
కరీంనగర్: ఓ తెలుగు టీవి ఛానెల్లో ప్రసారమౌతోన్న బిగ్బాస్ షో పై బిజెవైఎం నేతలు ఆదివారం నాడు ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ షో తీరుపై బిజెవైఎం నేతలు తప్పుబట్టారు.బిగ్ బాస్షో నటీనటులు, నిర్వాహకులు, ఛానెల్ యాజమాను లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఆదివారం బీజేవైఎం జగిత్యాల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు.
ఓ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం అవుతున్న బిగ్బాస్ షోలో అసభ్యకరమైన దృశ్యాలున్నాయని ఆయన ఆరోపించారు. ఈ షోలో సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వారి మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

బిగ్బాస్ షో నిర్వాహకులు, నటీ నటులు, ఛానెల్ యజమానుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంస్కృతి, సంప్రదాయాలను కించపర్చేవిధంగా ఈ షో సాగుతోందని ఆయన ఆరోపించారు.
వెంటనే షో నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications