నెహ్రూ జూలో నల్ల తాచులు (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో శనివారం నాలుగు నల్ల తాచులు సందడి చేశాయి. లేత ఆకు పచ్చ రంగులోని ఈ నాలుగు జతల పాములను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జూ నుంచి తెప్పించారు.
జంతు మార్పిడి విధానంలో భాగంగా ఆడ ఆక్రూన్ పక్షుల జత, నెమలి జాతికి చెందిన సిల్వర్ పీజెంట్ పక్షులు, మరో జతతో పాటు కోన్యూల్ పక్షుల జతను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జూకి పంపించామని క్యూరేటరు బి.ఎన్.ఎన్.మూర్తి తెలిపారు.
ఈ నల్ల తాచులను 20 రోజుల పాటు నిర్బంధంలో ఉంచుతామని అన్నారు. అన్ని నల్ల తాచులు కూడా మంచి ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.

నెహ్రూ జూలో నల్ల తాచులు
హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో శనివారం నాలుగు నల్ల తాచులు సందడి చేశాయి.

నెహ్రూ జూలో నల్ల తాచులు
లేత ఆకు పచ్చ రంగులోని ఈ నాలుగు జతల పాములను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జూ నుంచి తెప్పించారు.

నెహ్రూ జూలో నల్ల తాచులు
జంతు మార్పిడి విధానంలో భాగంగా ఆడ ఆక్రూన్ పక్షుల జత, నెమలి జాతికి చెందిన సిల్వర్ పీజెంట్ పక్షులు, మరో జతతో పాటు కోన్యూల్ పక్షుల జతను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జూకి పంపించామని క్యూరేటరు బి.ఎన్.ఎన్.మూర్తి తెలిపారు.

నెహ్రూ జూలో నల్ల తాచులు
ఈ నల్ల తాచులను 20 రోజుల పాటు నిర్బంధం ఉంచామని అన్నారు. అన్ని నల్ల తాచులు కూడా మంచి ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.

Click it and Unblock the Notifications