సాంకేతిక లోపం: సిద్దిపేటలో ఎమర్జెన్సీ ల్యాండైన చేతక్ హెలికాప్టర్

సిద్దిపేట: హైదరాబాద్‌లోని హకీంపేట బేస్ క్యాంపు నుంచి శిక్షణ నిమిత్తం బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్)కు చెందిన చేతక్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

Chetak helicopter makes emergency landing after technical snag

ఈ క్రమంలో అప్రమత్తమైన పైలట్.. సిద్దిపేటలోని ఓ గ్రామ సరిహద్దులో సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాడు. హెలికాప్టర్ ల్యాండైన ప్రాంతానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈ హెలికాప్టర్‌ను తరచూ శిక్షణ కోసం ఉపయోగిస్తుంటామని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత హెలికాప్టర్ అక్కడ్నుంచి మళ్లీ హకీంపేటకు బయల్దేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+