అందం తెచ్చిన ఆభరణాలు: నటి తరుణిక, మోడళ్ల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకుని పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెల్లర్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వజ్రాభరణాలు అందుబాటులో ఉంచారు. సోమవారం నటి తరుణిక, పలువురు మోడళ్లు వాటిని ప్రదర్శించారు.

సంస్థ ఎండీలు గోపీకృష్ణ, మురళీకృష్ణ మాట్లాడుతూ.. పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని చెప్పారు. చేతితో తయారు చేసిన టెంపుల్ కుందన్, ట్రెడిషనల్, బ్రైడల్, ఫ్యుజన్‌తో పాటు ప్లాటినం జువెలరీని కూడా మగువలను మైమరిపించే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

పండగల సందర్భంగా బంగారు, వజ్రాభరణాలపైన ప్రత్యేక రాయితీలను కూడా ఇస్తున్నామని తెలిపారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

దీపావళి పండగను పురస్కరించుకుని పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెల్లర్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వజ్రాభరణాలు అందుబాటులో ఉంచారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

సోమవారం నటి తరుణిక, పలువురు మోడళ్లు వాటిని ప్రదర్శించారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

సంస్థ ఎండీలు గోపీకృష్ణ, మురళీకృష్ణ మాట్లాడుతూ.. పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని చెప్పారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

చేతితో తయారు చేసిన టెంపుల్ కుందన్, ట్రెడిషనల్, బ్రైడల్, ఫ్యుజన్‌తో పాటు ప్లాటినం జువెలరీని కూడా మగువలను మైమరిపించే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

పండగల సందర్భంగా బంగారు, వజ్రాభరణాలపైన ప్రత్యేక రాయితీలను కూడా ఇస్తున్నామని తెలిపారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

దీపావళి పండగను పురస్కరించుకుని పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెల్లర్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వజ్రాభరణాలు అందుబాటులో ఉంచారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

సోమవారం నటి తరుణిక, పలువురు మోడళ్లు వాటిని ప్రదర్శించారు.

అందం తెచ్చిన ఆభరణాలు

అందం తెచ్చిన ఆభరణాలు

సోమవారం నటి తరుణిక, పలువురు మోడళ్లు వాటిని ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+