ఛీ ఛీ ఏంట్రా బాబ్జీ మనకు ఈ దరిద్రం..!
ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు కామన్‌గా మారాయి. దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది.వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతున్నారు.ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.
సోనియా అనే మహిళకు అప్పటికే వివాహం జరిగింది. కుటుంబ పోషణ కోసం సోనియా ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలో తన ఆఫీస్‌లోనే పని చేస్తోన్న ముల్లా మాలీక్ పర్వేజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ముల్లా మాలీక్ పర్వేజ్ మాయాలో పడిన సోనియా , అతను చెప్పినట్టుగానే భర్తకు దూరంగా ఉండసాగంది.

సోనియాకు మాయ మాటలు చెప్పిన ముల్లా మాలీక్ పర్వేజ్ ఆమెతో తన కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఈక్రమంలోనే సోనియా గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ముల్లా మాలీక్ పర్వేజ్‌ను ఒత్తిడి చేయసాగింది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని ముల్లా మాలీక్ పర్వేజ్ సోనియాను దూరం పెట్టడం మొదలుపెట్టాడు.
ఇదే సమయంలో ఆఫీస్‌లో వీరిద్దరూ రొమాన్స్ చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు లీక్ చేసింది ముల్లా మాలీక్ పర్వేజ్ అని తెలుసుకున్న సోనియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన జోలికి రాకుండా ఉండేందుకే రొమాన్స్ చేసిన వీడియోను ముల్లా మాలీక్ పర్వేజ్ లీక్ చేశాడని తెలుసుకున్న సోనియా.. తాను మోసపోయానని గ్రహించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వాళ్లకు మోసం చేసే బుద్ధి లేకపోవచ్చు, కానీ ప్రతిసారీ మోసపోవడానికి ఇదెక్కడి పద్ధతి? అంటూ కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సంఘటనపై నెట్టింట్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications