KCR: 12 ఏళ్ల తర్వాత టీవీ ఛానల్ కు కేసీఆర్..!
మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా టీవీ డిబెట్లలో పాల్గొన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రెస్ మీట్ లోనే పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు ఏమైన అడిగితే.. మీకు ఏం తెలుసన్నట్లుగా మాట్లాటేవారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ప్రతిపక్షనేత వ్యవహరిస్తున్నారు. ఆయన మంగళవారం ఓ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ఫిబ్రవరిలో కరీంనగర్ కదనభేరీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైనట్లు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం పై రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పారు.కానీ టీవీ ముందుకు రాలేదు. తాజాగా ఆయన మంగళవారం ఓ టీవీ ఛానల్ కు రానున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ బంజారాహిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ కు రాబోతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కూడా కొద్ది రోజుల క్రితం ఇదే ఛానల్ లో డిబెట్ లో పాల్గొన్నారు.

ఆ న్యూస్ ఛానల్ కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన టీవీ9కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. "రేపు రాజకీయ ప్రముఖుడితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు. మరి ఆ ప్రముఖ రాజయకీయ నాయకుడు కేసీఆర్ లేక జగనా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications