ghmc elections: బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలో పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. బుధవారం రాత్రి బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది.

బుధవారం విడుదల చేసిన తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్యంగా పాతబస్తీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు.

 ghmc elections: bjp 1st candidates list released

105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయగా, కాంగ్రెస్ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ 16 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది.

బీజేపీ తొలి జాబితా

పత్తర్ గట్టి - అనిల్ బజాజ్
మొఘల్ పురా - మంజుల
పురానాపూల్ - కొంగర సురేందర్ కుమార్
కార్వాన్ - కట్ల అశోక్
లంగర్ హౌజ్ - సుగంధ పుష్పటోలిచౌకి - రోజా
నానల్ నగర్ - కరణ్ కుమార్
సైదాబాద్ - అరుణ
అక్బర్ బాగ్ - నవీన్ రెడ్డి
డబీర్ పురా - మిర్జా అఖిల్ అఫండి
రెయిన్ బజార్ - ఈశ్వర్ యాదవ్
లలిత్ బాగ్ - చంద్రశేఖర్
కుర్మగూడ - ఉప్పాళ్ల శాంత
ఐఎస్ సదన్ - జంగం శ్వేత
రియాసత్ నగర్ - మహేందర్ రెడ్డి
చాంద్రాయణ గుట్ట - నవీన్ కుమార్
ఉప్పుగూడ - టి. శ్రీనివాసరావు
గౌలిపురా - ఆలె భాగ్యలక్ష్మి
షాలిబండ - నరేష్
దూద్ బౌలి - నిరంజన్ కుమార్
ఓల్డ్ మలక్ పేట్ - కనకబోయినా రేణుక ముదిరాజ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+