తెలంగాణలో టైపిస్ట్, ఎంపీహెచ్ఏ పోస్టులు: అప్లై చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 3 టైపిస్ట్, 8 ఎంపీహెచ్ఏ, ఇతర ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు జనవరి 1, 2018 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తులు చేసుకోవాలి.
సంస్థ పేరు: కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రంగారెడ్డి, తెలంగాణ ప్రభుత్వం.
పోస్టు పేరు: టైపిస్ట్, ఎంపీహెచ్ఏ
ఖాళీల సంఖ్య: 14
జాబ్ లొకేషన్: రంగారెడ్డి(తెలంగాణ)
చివరి తేదీ: ఏప్రిల్ 13, 2018
విద్యార్హత: టైపిస్ట్ అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, తెలుగు టైప్ రైటింగ్ లోయర్/హైయ్యర్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోయర్/హైయర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపీహెచ్ఏ అభ్యర్థులు ఎస్ఎస్‌సీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ 18నెలల ట్రైనింగ్ సెర్టిఫికేట్ ఉండాలి.
వయో పరిమితి: 18-54ఏళ్లు
అభ్యర్థుల ఎంపిక విధానం: అకాడమిక్ పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తు చివరి తేదీ: 13.04.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications