గణపతి నిమజ్జనం: నగరంలో భారీ వర్షం (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, బేగంపేట, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
అంతేకాకుండా గణేష్ నిమజ్జనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోరు వానలో పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్‌కు వచ్చిన భక్తులు గణనాథులను నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగింది.
ట్యాంక్ బండి పరిసర ప్రాంతాల్లో స్తంభించడంతో పోలీసులు జోక్యం చేసుకోని నిమజ్జనం పూర్తి చేస్తున్నారు. ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉంది. కాగా, అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-3లోని మోటార్లు నీట మునిగాయి. నీటని తొడేందుకు వినియోగించే మోటర్లే నీట మునగడంతో క్వారీ జలమయమై బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఓపెన్ కాస్ట్ 1,2లలో దాదాపు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

నగరంలో భారీ వర్షం
రంగారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గణేష్ నిమజ్జనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Click it and Unblock the Notifications