డాట్ నెట్ లో ప్రావీణ్యం ఉన్నవారికి ఉద్యోగవకాశం
ఉద్యోగ రంగం : సాఫ్ట్ వేర్ ఇంజనీర్/ ప్రోగ్రామర్
అనుభవం : ఫ్రెషర్
జాబ్ టైప్ : ఫుల్ టైమ్
ఉద్యోగ ప్రాంతం : సికింద్రాబాద్ & హైదరాబాద్
విద్యార్హత : బీఈ/బీటెక్
ముఖ్య నైపుణ్యాలు : C#, ASP.NET, SQL Server పై పూర్తి స్థాయి అవగాహన
ఇంటర్వ్యూ తేదీ : శనివారం 01, అక్టోబర్ 2016
వేదిక : టెక్ రాగ్ ఇన్ఫో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్
#401, ఎస్.ఎం రెడ్డి కాంప్లెక్స్
ఇమేజ్ గార్డెన్స్ లేన్, మాదాపూర్, హైదరాబాద్
ఫోన్ : +91-4064599696
డాట్ నెట్ డెవలపర్స్ ఎంపిక గురించి :
జాబ్ : నెట్ డెవలపర్
ఉద్యోగ రంగం : ఐటీ సాఫ్ట్ వేర్
ఉద్యోగ ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ
విద్యార్హతలు - ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్
తప్పనిసరిగా ఉండాల్సిన నైపుణ్యం : డాట్ నెట్
జాబ్ గురించి :
C#, ASP.NET, SQL Server మరియు OPPS కాన్సెప్టుల పైన పూర్తి అవగాహన ఉండాలి
JavaScript, HTML, CSS లపై తప్పనిసరి అవగాహన
MVC framework పై అవగాహన ఉంటే మంచిది

ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ
2 సంవత్సరాల పాటు కంపెనీలో కొనసాగడానికి కమిట్ మెంట్ ఇవ్వాలి
ఎంపిక విధానం :
తొలి రౌండ్ : డాట్ నెట్ తో పాటు ఆప్టిట్యూడ్ రీజనింగ్ లపై రాతపరీక్ష
రెండో రౌండ్ : టెక్నికల్ రౌండ్
మూడో రౌండ్ : కేటాయించిన పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయగలగాలి
తుది రౌండ్ : మేనేజ్ మెంట్ మరియు హెచ్ ఆర్ రౌండ్
తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ :
# రెస్యూమ్ కాపీ
# ఫోటో, ఐడీ ప్రూఫ్, (పాస్ పోర్టు/ పాన్ కార్డు/ ఆధార్ కార్డు/ ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/కాలేజ్ ఐడీ)
నోట్ : ఇంటర్వ్యూ సమయంలో రెస్యూమ్ హార్డ్ కాపీతో హాజరవ్వాలి
నోట్ : డాట్ నెట్ లో శిక్షణ తీసుకోనివారు/సర్టిఫికెట్ లేనివారు దరఖాస్తు చేయవద్దు
ఇంటర్వ్యూ తేదీ : అక్టోబర్ 01, 2016 (శనివారం)
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications