అల్లు అర్జున్ అరెస్ట్..!!
ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద పుష్ఫ -2 ప్రీమియర్ షో ప్రదర్శించిన వేళ అల్లు అర్జున్ సినిమా హాల్ వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. దీని పైన పోలీసులు కేసులు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే సంథ్యా థియేటర్ ఓనర్ ను అరెస్ట్ చేసారు. కాగా, తాజాగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.













Click it and Unblock the Notifications