హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు: శుభాకాంక్షల వెల్లువ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 62వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లగా, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి వెళ్లి ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read: కేసీఆర్‌కు ఏపీ అభిమాని గిఫ్డ్

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో డబుల్ బెడ్‌రూమ్ ఆకృతిలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ముఖ్యమంత్రి కోశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగశర్మతో పాటు ఉన్నతాధికారులు వచ్చి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి శుభాకాంక్షలు

వ్యవసాయ శాఖ మంత్రి శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 62వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.

రాజీవ్ శర్మ శుభాకాంక్షలు

రాజీవ్ శర్మ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు.

సిపి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు

సిపి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లగా, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

డి శ్రీనివాస్ శుభాకాంక్షలు

డి శ్రీనివాస్ శుభాకాంక్షలు

తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి వెళ్లి ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డిజిపి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు

డిజిపి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో డబుల్ బెడ్‌రూమ్ ఆకృతిలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ముఖ్యమంత్రి కోశారు.

డిప్యూటీ స్పీకర్ శుభాకాంక్షలు

డిప్యూటీ స్పీకర్ శుభాకాంక్షలు

అంతకుముందు క్యాంపు కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగశర్మతో పాటు ఉన్నతాధికారులు వచ్చి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అటవీశాఖా మంత్రి శుభాకాంక్షలు

అటవీశాఖా మంత్రి శుభాకాంక్షలు

ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎంపి కేశవరావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.

జెన్కో సీఎండీ శుభాకాంక్షలు

జెన్కో సీఎండీ శుభాకాంక్షలు

కాగా, కెసిఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ అభిమానులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శుభాకాంక్షలు

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్.

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శుభాకాంక్షలు

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్.

గవర్నర్ శుభాకాంక్షలు

గవర్నర్ శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్.

ఆరోగ్యశాఖ మంత్రి

ఆరోగ్యశాఖ మంత్రి

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఆరోగ్యశాఖ మంత్రి.

ఇంటెలిజెన్స్ ఐజి

ఇంటెలిజెన్స్ ఐజి

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఇంటెలిజెన్స్ ఐజి.

గవర్నర్ సతీమణి శుభాకాంక్షలు

గవర్నర్ సతీమణి శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న గవర్నర్, ఆయన సతీమణి.

తలసాని శుభాకాంక్షలు

తలసాని శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

మంత్రులు శుభాకాంక్షలు

మంత్రులు శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రులు.

అల్లం నారాయణ శుభాకాంక్షలు

అల్లం నారాయణ శుభాకాంక్షలు

సీఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ.

కెసిఆర్ జన్మదిన వేడుకలు

కెసిఆర్ జన్మదిన వేడుకలు

సీఎం కెసిఆర్‌ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నేతలు, కార్యకర్తలు.

English summary
Telangana CM K Chandrasekhar Rao birthday celebrations held in Hyderabad and districts in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X