ఫ్యాన్సీ నంబర్లా మజాకా.. ఒక్క రోజులో రూ. 42 లక్షలు ఆదాయం
ప్రస్తుతం ఫ్యాన్సీ నెంబర్ల ట్రెండ్ కొనసాగుతోంది. బైక్ లేదా కారు కొన్నప్పుడు సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఆ సమయంలో ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటారు. కొందరు ఏ నంబర్ అయితే ఏముంది అనుకుంటారు. కానీ మరికొందరు తమకు నచ్చిన నెంబర్ కోసం రూ. లక్షలు ఖర్చు చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తోంది. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో నిర్వహించిన వేలంలో రికార్డు ధరకు ఫ్యాన్సీ నెంబర్లు అమ్ముడయ్యాయి.
ఫ్యాన్సీ నెంబర్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాహనం చిన్నదైనా పెద్దదైనా రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యాన్సీ నెంబర్ ఉండేలా చూసుకుంటున్నారు. కొందరు వ్యాపారవేత్తలైతే రూ. లక్షలు ఖర్చుపెట్టి మరీ వారికి ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది. తాజాగా ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంపాట నిర్వహించారు.

అయితే ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేలంపాట ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రోజులోనే రూ. 42 లక్షల ఆదాయం వచ్చింది. TG09F9999 నెంబర్ ను కీస్టోన్ ఇన్ ఫ్రా అనే సంస్థకు చెందిన వ్యక్తి రూ. 12 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. అలాగే TG09G0001 నెంబర్ రూ. 5.66 లక్షలకు అమ్ముడైంది.
#Hyderababd---#Khairatabad RTA rakes in Rs 42 lakh from fancy number auction
— NewsMeter (@NewsMeter_In) June 27, 2025
Total collection today: Rs 42.1 lakh
Top bids:
🔹 TG09F9999 – Rs 12 L (Keystone Infra)
🔹 TG09G0001 – Rs 5.66 L (Nspira Mgmt)
🔹 TG09G0009 – Rs 5.25 L (Sreenivasa Constructions)
🔹 TG09G0006 –… pic.twitter.com/xLLR1lqMVi
TG09G0009 ఫ్యాన్సీ నెంబర్ ను రూ. 5.25 లక్షలకు కొనుగోలు చేశారు. TG09G0006 నెంబర్ ను రూ. 3.92 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల విక్రయాలతో రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజులోనే రూ. 42.1 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications