ఒక్కసారైనా కోర్కె తీర్చు, లేకపోతే టెర్మినేట్ చేస్తా, బాధితురాలు ఇలా...

ఖమ్మం: వైద్యఆరోగ్యశాఖలో ఉన్నతాధికారి ఒకరు తనను లైంగికంగా వేధిస్తున్నాడని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు గురువారం నాడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా లొంగదీసుకోవడానికి ఆ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నాడని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగం నుండి తీసేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

తనను మాటలతో వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది కీచకుడిగా మారిన ఆ అధికారి నుండి తనను రక్షించాలని, అంతేకాకుండా తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

khammam staff nurse complaints against Dmho for sexual harassment

దళిత, బహుజన సంఘాలతో కలిసి బాధితురాలు ఖమ్మంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు హైద్రాబాద్‌ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది.

చాలా అందంగా ఉన్నావు, నిన్ను ఒక్కసారైనా అనుభవించాల్సిందే. నా కోరిక తీర్చకపోతే నిన్ను టెర్మినేట్ చేస్తానని ఆ అధికారి తనను బెదిరించాడని బాధితురాలు హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఆ ఉన్నతాధికారి కోరిక తీర్చనందుకు తనను సుమారు 16 నెలల్లో సుమారు 6 చోట్లకు బదిలీ చేసిందని ఆమె చెప్పింది.జూలై 10లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+