అల్లు అర్జున్‌కు మద్దతుగా కేటీఆర్
అల్లు అర్జున్ అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ స్పందిస్తూ..జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్టగా ఆయన అభివర్ణించారు.తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారని కేటీఆర్ ప్రశ్నించారు. అల్లుఅర్జున్ ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించి అరెస్ట్ చేయడం దారుణంగా ఆయన అభివర్ణించారు.

గౌరవం & గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎల్లప్పుడూ స్థలం ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు.అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే, హైదరాబాద్‌లో హైడ్రామా చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆయనకు మద్దతుగా నిలిచిన తొలి రాజకీయ నాయకుడుగా కేటీఆర్ నిలిచారు.
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
— KTR (@KTRBRS) December 13, 2024
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa












Click it and Unblock the Notifications