జావా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కు ఉద్యోగవకాశం..

పొజిషన్ : సాఫ్ట్ వేర్ ఇంజనీర్/ ప్రోగ్రామర్

అనుభవం : సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత,

ముఖ్య నైపుణ్యాలు : జావా/జే2ఈఈఈ లో పనిచేసిన అనుభవం

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 24, శనివారం,2016

జాబ్ గురించి :

-జావా కోడింగ్ పై మంచి అవగాహన ఉండాలి. వివిధ నమూనాలను ఉపయోగించడంలో అనుభవం ఉండాలి.

-జావా యూనిట్ టెస్టింగ్ పై మంచి పట్టు ఉండాలి

-డీబగ్గింగ్ నైపుణ్యాన్ని పరీక్షించడం

-ఎస్ఓఏ మరియు రెస్ట్ ఫుల్ వెబ్ సర్వీసెస్ కు పనిచేసిన అనుభవంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

టెక్నికల్ స్కిల్స్ : జావా/జే2ఈఈ, స్ప్రింగ్, జేపీఏ, జావా స్క్రిప్ట్, యాంగ్యులర్ జేఎస్,

వేదిక :
నీసమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నం: 107,
లుంబినీ ఎంక్లేవ్, యూరో స్కూల్ రోడ్, బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా,
గచ్చిబౌలి, హైదరాబాద్-500032

మరిన్ని వివరాలకు : https://goo.gl/QwHWj8

java
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+