భారీ వినాయకుడి విగ్రహాం: రైతు పొలంలో.. తండోపతండాలుగా వస్తోన్న జనం
వచ్చేనెలలో వినాయక చవితి వస్తోంది. కరోనా వల్ల వినాయక చవితి జోష్ అంతగా ఉండటం లేదు. కానీ ఆ దేవదేవుడిని మాత్రం అంతే నిష్టతో కొలుస్తున్నారు. వినాయక చవితి వేళ.. భారీ విగ్రహాం ఒకటి బయటకు వచ్చింది. అదీ పురాతన విగ్రహాం అని.. జనం భక్తీతో కొలుస్తున్నారు. ఆదిదేవుడు తమలను కరుణించారని అంటున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
ఓ పొలం నుంచి విఘ్నేశ్వరుడి భారీ విగ్రహం ఒకటి బయటపడింది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు భూమిలో విగ్రహాం కనిపించింది. పంట సాగు కోసం నిన్న సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నించారు. ఆ క్రమంలో ట్రాక్టర్ నాగలికి తగిలి గణేశుడి విగ్రహంతోపాటు దానిని ప్రతిష్ఠించే భారీ పీఠం బయటపడ్డాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

వినాయకుడిని చూసి జనం భారీగా వస్తున్నారు. పురాతన విగ్రహాం కావడంతో నమస్కరిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి.. ఏకదంతుడి ముందు గుంజీలు తీస్తున్నారు. రైతు అనంతరావుకు మంచి జరుగుతుందని పలువురు అంటున్నారు. ఆయన ఇంట ఇక లక్ష్మీ వరించినట్టేనని అభిప్రాయ పడుతున్నారు. ఇకపై మరింత మంచి జరుగుతుందని వెల్లడించారు. వినాయకుడి ప్రతీమ చూసేందుకు జనం తండోపతండాలుగా తరలిస్తున్నారు. ఏకదంతుడిని నిష్టతో పూజలు చేస్తున్నారు. విఘ్నేస్వర, జై గణేశ్ మహారాజ్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మిన్నంటింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications