మేజర్ తాహిర్ కడపటి వీడ్కోలు(పిక్చర్స్)
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతి చెందిన మేజర్ తాహిర్ హుస్సేన్ ఖాన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శుక్రవారం జరిగాయి. తాహిర్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
తాహిర్ అమర్ రహే అనే ప్లకార్డులతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం తాహిర్ భౌతికకాయం సూరారంకాలనీలోని స్వగృహానికి చేరింది. కాగా, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. పెళ్లైన ఎనిమిది నెలలకే భర్తను కోల్పోయిన తాహిర్ భార్య అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అంత్యక్రియలు
జమ్మూకాశ్మీర్‌లో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతి చెందిన మేజర్ తాహిర్ హుస్సేన్ ఖాన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శుక్రవారం జరిగాయి.

విద్యార్థుల ర్యాలీ
తాహిర్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

విద్యార్థుల ర్యాలీ
తాహిర్ అమర్ రహే అనే ప్లకార్డులతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం తాహిర్ భౌతికకాయం సూరారంకాలనీలోని స్వగృహానికి చేరింది.

అంత్యక్రియలు
ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు.

అంత్యక్రియలు
వివాహమైన ఎనిమిది నెలలకే భర్తను కోల్పోయిన తాహిర్ భార్య, అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications