సీఎం పైనే అసభ్యకర పోస్టులు పెడతావా ! కేసిఆర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన యువకుడి అరెస్ట్

తెలంగాణ సీఎం కేసిఆర్ ను దూషిస్తూ సోషల్ మీడియా లో పోస్టు చేసిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ పై ఓ యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు, సీఎం ను దూషిస్తూ ఓ వీడియో చిత్రీకరించి టిక్ టాక్ యాప్ లో పోస్ట్ చేశాడు .

man arrested who post abused comments on cm

కాగా ఆవీడియో వైరల్ అయింది. వీడియో పై రాచకొండ పోలీసులకు పిర్యాధులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి సదరు యువకున్ని అరెస్ట్ చేశారు.

man arrested who post abused comments on cm

అనంతరం ఆ వీడియోను డీలీట్ చేయించారు. అయితే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టరిత్య నేరం .గతంలోకూడ ఇలాంటీ వ్యాఖ్యలను పీఎం మోడి పై చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా టిక్ టాక్ ఆప్ ను నిషేధించిన విషయం తెలిసిందే .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+