HYD మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త.. ఇకపై రూ. 16, రూ. 21 కే.. భారీ డిస్కౌంట్

హైదరాబాద్ మెట్రోలో నిత్యం వందలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అందరూ టైమ్ కు తమ గమ్య స్థానాలకు చేరుకోవాలంటే మెట్రోనే ఆశ్రయిస్తారు. వేగంగా టైమ్ కు లొకేషన్ కు రీచ్ అవుతుంది అన్న కారణంగా నిత్యం వందలాది మంది నగర వాసులు మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు. అయితే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది మెట్రో బోర్డు. అదేంటో తెలుసా..?

మెట్రోలో నిత్యం వందలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో యాజమాన్యం. మెట్రో ప్రయాణికుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. ఇదే మెట్రో + రాపిడో = అద్భుత ఆఫర్. మెట్రో రైలు ప్రయాణాన్ని మరింత చౌకగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు , రాపిడో సంస్థ కలిసి ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఆఫర్ ప్రకారం.. METRO అనే కూపన్ కోడ్ వాడి మెట్రో ప్రయాణ ఛార్జీలపై భారీ తగ్గింపు పొందవచ్చని మెట్రో రైలు బోర్డు పేర్కొంది. ముందుగా ప్రయాణికులు రాపిడో యాప్‌ టికెట్ బుకింగ్ చేసుకొని ఈ సదవకాశాన్ని పొందవచ్చని తెలిపింది. ఉదాహరణకు.. మీరు ఎల్బీ నగర్‌ నుంచి ఖైరతాబాద్‌ వెళ్లాలని అనుకుంటే.. టికెట్ రేటుపై భారీ తగ్గింపు ఉంది. ఫోన్ ద్వారా ర్యాపిడో యాప్ ద్వారా మెట్రో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే METRO అనే కూపన్ కోడ్‌ ను ఎంటర్ చేయాలి. మీరు ఈ కూపన్ వాడితే రూ.51 కాకుండా ప్రయాణ ఛార్జీ కేవలం రూ.16 కు తగ్గిపోయింది. అంటే 50 శాతానికిపైగా తగ్గింపు అయినట్లే.

Massive Metro Rail Discount LB Nagar to Khairatabad for Just 16

అంతేకాక ఎర్రగడ్డ నుంచి హబ్సి గూడ ప్రయాణానికి సాధారణంగా రూ.56 టికెట్ ధర ఉంది.. అయితే ఆఫర్ కారణంగా రూ.21 లో ప్రయాణం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+