అర్రె.!ఎమ్మెల్సీ కవిత అచ్చం షర్మిల లాగా పోజులిచ్చిందే.!ఇదిగోండి సాక్ష్యం.!
నిజామాబాద్/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏది చేసినా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. గుడికెళ్లినా, బడి కార్యక్రామనికి వెళ్లినా, విందు ప్రోగ్రాంకెళ్లినా, విమానాశ్రాయనికి వెళ్లినా, అసెండ్లీకి వెళ్లినా, అదిలాబాద్ వెళ్లినా, బతుకమ్మ ఆడినా బరిష్టాలో కాఫీ తాగడానికి వెళ్లినా, ప్రారంభోత్సవాలకు వెళ్లినా, పబ్లిక్ మీటింగులకు వెళ్లినా ఎంతో ప్రత్యేకతను చాటుకుంటారు. నిండైన చీరకట్టుతో తెలుగు సాంప్రదాయానికే ఉదహరణగా వ్యవహరిస్తుంటారు. అందరిని అన్నా అని సంభోదిస్తూ చెరగని చిరునవ్వుతో తానున్న వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంటారు కవిత. ఏ కార్యక్రమానికి వెళ్లినా ఇంకొంచేం సేపు తమ మధ్య ఉంటే బాగుండు అనిపించుకుంటారు ఎమ్మెల్సీ కవిత.

మంగళవారం నిజామాబాద్ భీంగల్ లో జరిగే బహిరంగ సభకు హాజరయ్యేందుకు సిద్దమైన కవిత అభిమానులకు అభివాదం చేసారు. గులాబీ పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆప్యాయంగా చేయి ఊపుతూ అందరిని పలకరించే ప్రయత్నం చేసారు. కాని ఇక్కడే కవిత వైసిపి తెలంగాణ పార్టీ అదినేత్రి వైయస్ షర్మిళను మరిపించే విధాంగా పోజులిచ్చారనే చర్చ జరుగుతోంది. షర్మిళ పాదయాత్రలో, ఇతర బహిరంగ సమావేశాల్లో అభిమానులకు ఏ విదంగా చేయి ఊపి అభివాదం చేస్తుందో కవిత కూడా అచ్చం అలాగే చేయి ఊపి అభివాదం చేసిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. కావాలంటే ఒక సారి ఈ ఫోటోల మీద ఓ లుక్కెయ్యండి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications