కరీంనగర్లో బాలకృష్ణకు ఘన స్వాగతం
కరీంనగర్లో బాలకృష్ణకు ఘన స్వాగతం
కరీంనగర్: ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పర్యటించారు. ఉదయం కోటిలింగాల చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర ట్రైలర్ విడుదల కోసం కరీంనగర్ వచ్చిన ఆయన మొదటిగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన కోటిలింగాల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications