అవినీతి జాబితాలో కొత్త శాఖ చేరింది: సీవీ ఆనంద్ సంచలనం

హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అత్యంత అవినీతి శాఖల్లో కొత్తగా ఎక్కైజ్ శాఖ వచ్చి చేరిందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆయన పేర్కొన్నారు.రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతోపాటు ఎక్కైజ్ శాఖ ఇందులోకి చేరిందని ట్వీట్ చేశారు. సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని, ఎదైనా ముట్టజెప్పనిదే గానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తయ్యేలా లేదనే ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాం. అయితే, ప్రజలు, విపక్షాలు ఆరోపించడం సాధారణమే కానీ.. ఓ ఐపీఎస్‌ అధికారి ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని పేర్కొనడం ఇప్పుడు సంచనలంగా మారింది.

Now Excise department also: CV Anand Sensational Tweet on Corruption Departments

ప్రభుత్వంలోని అవినీతి శాఖల్లోకి మరో శాఖ చేరిందని ట్విట్టర్ వేదికగా ఏసీబీ డీజీ తెలపడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు చేసింది డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ఏసీబీ డీజీ సీవీ అనంద్‌(CV Anand) కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలోని అత్యంత అవినీతి శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటని ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖ ఇందులోకి చేరిందని ట్వీట్ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+