ప్రేమించి, పెళ్లి చేసుకుందని దివ్యని ఎత్తుకెళ్లారు: ఆధారాలు కాల్చారు
హైదరాబాద్: ఎల్బీ నగర్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదనే కారణంతో ఆ కూతురును ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఎత్తుకు వెళ్లారు! ఓ కంపెనీకి చెందిన యజమాని కూతురు దివ్య ఎల్బీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్‌ను ప్రేమించింది.
వారిద్దరు ఇటీవల పెళ్లి చేసుకున్నారు. దివ్య, ఇస్మాయిల్‌లు కలిసి ఉంటున్నారు. ఈ విషయం తెలిసి దివ్యను వారి తల్లిదండ్రులు ఎత్తుకు పోయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఎత్తుకుపోయింది తల్లిదండ్రులేనా మరెవరైనా అనే విషయం తేలాల్సి ఉంది.

ఇస్మాయిల్ ఇంట్లో ఉన్న దివ్య, ఇస్మాయిల్ పెళ్లి ఫోటోలు, ఇతర ఆధారాలను వారు కాల్చివేశారు. అనంతరం దివ్యను కారులో ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా, దివ్య పటేల్ కంపెనీ యజమాని కూతురుగా వార్తలు వస్తున్నాయి.
సూరారంలో హిజ్రాల వీరంగం
దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సూరారం మార్కెట్లో హిజ్రాలు వీరంగం సృష్టించారు. డబ్బులు ఇవ్వాలని చిరు వ్యాపారుల పైన దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications