వారితో ఫోటో: వివిధ సందర్భాల్లో హైద్రాబాద్‌లో అబ్దుల్‌కలాం(పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన తమిళనాడులోని రామేశ్వరంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రామేశ్వరంలో నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు.
పలువురు ప్రముఖులు కలాం అంత్యక్రియలకు హాజరుకానున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.
అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. కాగా, కలాంకు హైదరాబాదుతో ప్రత్యేక అనుబంధం ఉంది.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఓబుల్ రెడ్డి పాఠశాలలో చిన్నారులతో ముచ్చటిస్తున్న దృశ్యం.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఓబుల్ రెడ్డి పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఓబుల్ రెడ్డి పాఠశాలలో ఓ చిన్నారిని ముద్దు చేస్తూ..

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ పాఠశాల అధ్యాపకులతో కలాం.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న కలాం.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ పాఠశాలలో చిన్నారితో కలాం.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ పాఠశాలలో మిసైల్ మ్యాన్.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అరుదైన వ్యాధుల అవగాహన ప్రోగ్రాంలో...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అరుదైన వ్యాధుల అవగాహన ప్రోగ్రాంలో..., మాట్లాడుతున్న అమ్మాయి.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకు భాగ్యనగరం అంటే ఇష్టం.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సంఖ్యకు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి దృశ్యం.

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నగరంలో జరిగిన ఓ స్కిల్స్ ప్రోగ్రాంలో విద్యార్థుల పరిశోధనలను పరిశీలిస్తూ...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నగరంలో జరిగిన ఓ స్కిల్స్ ప్రోగ్రాంలో ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యతో...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. లైఫ్ స్కిల్స్ అండ్ లైవ్లీ హుడ్ స్కిల్స్ ఛాలెంచ్ ఫర్ ఇనిస్టిట్యూషన్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఉస్మానియా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఒమెస్కాన్ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శన తిలకిస్తూ...

అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. మిసైల్ మ్యాన్ నుంచి అవార్డు తీసుకుంటూ సీవీ ఆనంద్.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications