ముస్లీం స్త్రీ నెత్తిలో బతుకమ్మ, కారులా.. (పిక్చర్స్)
హైదరాబాద్: బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు.
తెలంగాణవ్యాప్తంగా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. శనివారం హైదరాబాదులోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో టూరిజం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.
ఈ బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

బతుకమ్మ
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. హైదరాబాదులో ప్రభుత్వ కార్యాలయాలలో బతుకమ్మ వేడుకలు.

బతుకమ్మ
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. అసెంబ్లీలో..

బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. అసెంబ్లీలో కోలాటం.

బతుకమ్మ
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. అసెంబ్లీలో..

లోకాయుక్త
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. లోకాయుక్తలో..

పెన్షన్ ఆఫీసు
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. పెన్షన్ ఆఫీసులో బతుకమ్మతో ముస్లీం మహిళ.

టీజీవో ఆఫీసు
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. టీజీవో ఆఫీసులో...

సుధా కారు బతుకమ్మ కారు
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. సుధా కారు ఆధ్వర్యంలో బతుకమ్మ.

బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. సుధా కారు ఆధ్వర్యంలో బతుకమ్మ. కారు బతుకమ్మ లోన...

సుధా కారు బతుకమ్మ కారు
బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలతో తెలంగాణలో మహిళలు, యువతులు సందడి చేశారు. సుధా కారు ఆధ్వర్యంలో బతుకమ్మ.

Click it and Unblock the Notifications