హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ గార్డెన్,జలవిహార్‌లో యువత కేరింత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను నగరవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. డిసెంబర్ 31 వరకు కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న నగర ప్రజలు.. జనవరి 1న నచ్చిన ప్రదేశాల్లో ఉల్లాసంగా గడిపారు.

జనవరి 1న రోజూవారీ విధులకు గుడ్ బై చెప్పి.. ఎన్టీఆర్ గార్డెన్, జలవిహార్ లాంటి ప్రదేశాల్లో ఆ రోజంతా గడిపి సేదతీరారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గడిపారు. జలవిహార్‌లో యువతులు ఆడుతూపాడుతూ కేరింతలు కొట్టారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

జల విహార్‌లో నీళ్లలో దూసుకెళ్తూ కేరింతలు కొడుతున్న యువతి.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

నూతన సంవత్సర వేడుకలను నగరవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

డిసెంబర్ 31 వరకు కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న నగర ప్రజలు.. జనవరి 1న నచ్చిన ప్రదేశాల్లో ఉల్లాసంగా గడిపారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

జనవరి 1న రోజూవారీ విధులకు గుడ్ బై చెప్పి.. ఎన్టీఆర్ గార్డెన్, జలవిహార్ లాంటి ప్రదేశాల్లో ఆ రోజంతా గడిపి సేదతీరారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గడిపారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

జలవిహార్‌లో యువతులు ఆడుతూపాడుతూ కేరింతలు కొట్టారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గడిపారు.

జల విహార్‌లో...

జల విహార్‌లో...

నెక్లెస్ రోడ్‌లో నూతన సంవత్సరంగా సందర్భంగా బెలూన్లు ఎగురవేసిన దృశ్యం.

చిలక జోస్యం

చిలక జోస్యం

కొత్త సంవత్సరం సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో చిలక జోస్యం చెప్పించుకుంటున్న దృశ్యం.

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఎన్టీఆర్ గార్డెన్‌లో జనసందోహం.

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఎన్టీఆర్ గార్డెన్‌లో జన సందడి.

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్‌లో కారులో సందడి చేస్తున్న యువతులు.

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

ఎన్టీఆర్ గార్డెన్‌లో..

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఎన్టీఆర్ గార్డెన్‌లో జన సందడి.

English summary
Public enjoyed at NTR Garden and Jal Vihar on on Janaury 1st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X