మీ లెక్క మీది, పవన్ కళ్యాణ్ కావాల్సిందే!: బాబుకు రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కోరుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌కు తిరుగులేదు.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కోరుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌కు తిరుగులేదు.

కేసీఆరే ఆకర్షణ
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు మరో ఏడాదిన్నర ఉంది. తెరాసకు కేసీఆర్, కేటీఆర్ వంటి వారు ఆకర్షణ. కానీ కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు అలాంటి వ్యక్తులు దాదాపు లేరనే చెప్పవచ్చు. టిడిపిలో కొంత రేవంత్ రెడ్డికి ఉంది.

తెలంగాణలో టిడిపికి గ్లామర్ కోసం..
ఇప్పుడు ఆయనే, తెలంగాణలో టిడిపికి గ్లామర్ కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లు ఏపీకి పరిమితమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వంటి గ్లామర్ నాయకుడు కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది.

ఏపీ లెక్క ఎలా ఉన్నా
ఏపీలో రాజకీయ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం జనసేనతో కలిసి ముందుకు వెళ్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని సమాచారం.

పవన్ మాస్ ఫాలోయింగ్ కలిసివస్తుందని..
పవన్ మాస్ ఫాలోయింగ్, అతని చరిశ్మా టిడిపికి తెలంగాణలో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పారని తెలుస్తోంది.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications