వ్యభిచారం నిర్వహిస్తున్నావని!: రూ.88వేలు కాజేసిన సూడో పోలీస్..
అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సూడో పోలీసుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బాధితుడి నుంచి రూ.88వేలు గుంజినట్లు గుర్తించారు.మల్కాజ్ గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్
హైదరాబాద్: అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సూడో పోలీసుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బాధితుడి నుంచి రూ.88వేలు గుంజినట్లు గుర్తించారు.మల్కాజ్ గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి ఏసీపీ సందీప్ కథనం ప్రకారం.. గ్రంధి శివానంద స్వామి అనే వ్యక్తిని ఇటీవల కొంతమంది వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నామంటూ బెదిరించారు. తాము పోలీసులమని చెప్పుకుంటూ బాధితుడి నుంచి రూ.1లక్ష డిమాండ్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక శివానంద రూ.88వేలు సమర్పించుకున్నాడు.

తాజాగా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సూడో పోలీస్ ముఠాను అరెస్ట్ చేశారు.నిందితుల్లో హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు చెప్పారు. అతనితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీ, రూ.63వేల నగదు, ఒక పోలీస్ యూనిఫామ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications