తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కామారెడ్డి నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కామారెడ్డి ఒకటి. ఈ నియోజకవర్గం.. కామారెడ్డిని జిల్లా చేయడంతో జిల్లా కేంద్రంగా మారిపోయింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గంప గోవర్ధన్.. ఐఎన్‌సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అభ్యర్థి మహ్మద్ అలీ షబ్బీర్‌పై విజయం సాధించారు. గంప గోవర్ధన్‌కి 71,961 ఓట్లు రాగా, మహ్మద్ అలీ షబ్బీర్‌కు 63,278 ఓట్లు వచ్చాయి.

Telangana Assembly Elections 2018: Key Facts About Kamareddy Constituency
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+