రాత్రి నుంచే నగరంలో ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి నుంచే ప్రారంమయ్యాయి. నగర మొత్తం విద్యుత్ కాంతులతో మిరిమిట్లు గొలుపుతోంది. ఆరు దశాబ్దాల కలను నిజం చేసుకుని ఏడాది పాలన ముగించుకున్న తెలంగాణ మంగళవారం ఘనంగా తొలి ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.
మంగళవారం నుంచి ఏడు వరకూ వారం పాటు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తరహాలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రదర్శించినట్టుగానే శకటాలను రూపొందించారు.
మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్ ఇతర చారిత్రక కట్టడాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాన్నీ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. ఈ ఉత్సవాలు ఘనంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా కొద్దిరోజులుగా పోలీసులు భారీ బందోబస్తుపై కసరత్తు చేస్తూ, ఎట్టకేలకు సోమవారం రాత్రి నుంచి సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి నుంచే ప్రారంమయ్యాయి.

వేడుకలు
నగర మొత్తం విద్యుత్ కాంతులతో విరాజిల్లింది. ఆరు దశాబ్దాల కలను నిజం చేసుకుని ఏడాది పాలన ముగించుకున్న తెలంగాణ మంగళవారం ఘనంగా తొలి ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

వేడుకలు
మంగళవారం నుంచి ఏడు వరకూ వారం పాటు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తరహాలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసింది.

కేక్ కట్ చేస్తున్న కోదండరాం
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రదర్శించినట్టుగానే శకటాలను రూపొందించారు.

వేడుకలు
మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్ ఇతర చారిత్రక కట్టడాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాన్నీ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి.

వేడుకలు
ఈ ఉత్సవాలు ఘనంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా కొద్దిరోజులుగా పోలీసులు భారీ బందోబస్తుపై కసరత్తు చేస్తూ, ఎట్టకేలకు సోమవారం రాత్రి నుంచి సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి నుంచే ప్రారంమయ్యాయి. నగర మొత్తం విద్యుత్ కాంతులతో మిరిమిట్లు గొలుపుతోంది.

వేడుకలు
ఆరు దశాబ్దాల కలను నిజం చేసుకుని ఏడాది పాలన ముగించుకున్న తెలంగాణ మంగళవారం ఘనంగా తొలి ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.












Click it and Unblock the Notifications