సంజీవయ్య పార్క్‌లో 303 అడుగుల జాతీయ జెండా దిమ్మె (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. నింగీ నేల మురిసేలా ఊరూరా వేడుకలకు జనం సన్నద్ధమవుతున్నారు. జాన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ సంబురాలను జరుపుకొనేందుకు తయారవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ విద్యుత్ వెలుగులతో కొత్త శోభను సంతరించుకుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ బెటాలియన్ రిహార్సల్స్ మొదలయ్యాయి. సంజీవయ్య పార్కులో 1.8కోట్ల వ్యయంతో, 303 అడుగుల జాతీయ పతాకం ఎగురవేసేందుకు ఏర్పాటుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు పనులు పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు.
గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత సీఎం కేసీఆర్ జలదృశ్యంలో అమరవీరుల స్థూపానికి భూమిపూజ చేస్తారు. జల దృశ్యంలో నూతనంగా నిర్మించనున్న అమరుల స్థూపానికి సీఎం కేసీఆర్ జూన్ 2న భూమి పూజ చేయనున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు.
గన్‌పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్ స్కాడ్, బాంబు స్కాడ్ బృందాలు పరేడ్ గ్రౌండ్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..

Click it and Unblock the Notifications